APJ Abdul Kalam In Telugu | APJ Biography

APJ Abdul Kalam In Telugu | APJ Biography

అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం లో ఒక ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించాడు. తండ్రి పేరు జైనలబుద్దిన్ మరాకాయర్, తల్లి పేరు అషియమ్మా జైనబుల్బుద్దిన్. అబ్దుల్ కలాం  పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబానికి సహాయం చేయడానికి చిన్నవయసులోనే న్యూస్ పేపర్లు వేసేవాడు. రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురం లో స్కెచ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. చదువు అంత అంత మాత్రమే అయినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉండేది. స్కూల్లోనే ఉపాధ్యాయుడు ఒకసారి సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుంది చూపించాడు. అప్పటి నుండి  కలాం  కూడా  పక్షి లా ఎగరలనుకున్నాడట. ఎలాగైనా పైలెట్ ఇవ్వాలనుకున్నాడు. తరువాత తిరుచ్చిలో st joseph కళాశాలలో డిగ్రీ పట్టా పొందాడు.కలాం  తన చిన్ననాటి కోరిక నిజం చేసుకోవడానికి మద్రాసులోని ఎన్ఐటీల్లో చేరుకున్నాడు. ఐతే ఇన్స్టిట్యూట్ లో చేరాలంటే వెయ్యి రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. కానీ ఆయన తండ్రి దగ్గర లేనపుడు  కలాం  గారి అక్క తన 2 గాజులు అమ్మి ఫీజ్ కట్టింది.   ఎలాగైనా బాగా చదివించాలని ఉన్నతమైన స్థానంలో చూడాలని తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాన్ని తన మీద వాళ్లకు నమ్మకాన్ని చూసి చలించిపోయాడు చివరకు స్కాలర్షిప్ సహాయంతో MIT  లో aeronautical engineering పూర్తి చేశాడు. Aeronautical Engineering ల ప్రవేశ పరీక్షల్లో 8 ఉద్యోగాలు ఉంటే తనకు 9వ స్థానం రావడంతో తృటిలో పైలెట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. కలాం తన చిన్ననాటి కల చేజారిపోయింది. 1960 కలాం DRDO లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ భారత సైన్యం కోసం ఒక overcraft డెవలప్ చేయడం ఆయన పని. కొన్ని రోజులకి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కలాం కి ఇంటర్వ్యూ కి రమ్మని కాల్ వచ్చింది. ఇప్పుడు దీనినే ISRO పిలుస్తున్నారు. ప్రొఫెసర్ విక్రం సారాభాయ్ ఇంటర్వ్యూ చేశారు దాంట్లో  కలాం  రాకెట్ ఇంజినీరుగా సెలక్ట్ అయ్యారు. మరియు విక్రం సారాభాయ్ & కలాం  కలిసి ISRO ని ఎంతగానో డెవలప్ చేశారు. ఈ క్రమంలో ఆరు నెలలపాటు రాకెట్ లాంచింగ్ టెక్నిక్ మీద ట్రైనింగ్ కోసం అమెరికాలోని NASA వెళ్లే అవకాశం దక్కింది. India నుండి అంతరిక్షంలోకి శాటిలైట్ పంపాలనేది ప్రొఫెసర్ సారాభాయ్  గారి కోరిక. Traning  పూర్తి వచ్చిన తర్వాత కాలం సారాభాయ్  మరియు సతీష్  సహకారంతో రోహిణి అనే శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపడానికి ఎస్ఎల్వి-3 అనే రాకెట్ ని అభివృద్ధి చేశారు దేశంలోని ప్రజలందరికీ  ఎస్ఎల్వి-3 మీదే ఉన్నాయి. దాంతో కలాం పాటుగా అక్కడ ఉన్న ఎంతోమంది కష్టపడి నిర్మించిన 22 మీటర్ల పొడవైన  ఎస్ఎల్వి-3  launch ఇనది. 315 సెకండ్ తర్వాత సెకండ్ స్టేజ్ పేలిపోయి సముద్రంలో కుప్పకూలిపోయింది.  కలాం గారికి ఏదో తెలియని ఆవేదన దేశ ప్రజల అందరి కళ్లు ఆవిరైపోయాయి. మళ్ళి తిరిగి 1980 2 వ  ఎస్ఎల్వి-3   రెడీ చేశారు. అందరు మొదటిదాని లాగానే ఇది కూడా ఫెయిల్ అవుతుందని  ఇష్టం వచ్చినట్లు రాసేశాయి. 18 july 1980 లో ఎస్ఎల్వి-3 చెయ్యి రోహిణి విజయవంతంగా ప్రవేశపెట్టింది..అంతరిక్షం లోకి శాటిలైట్ ని పంపగలిగే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టులో భారతదేశం కూడా చేరింది. భారత అంతరిక్ష ప్రయోగాలు పునాదులు పడ్డాయి.ఆ నాటి  ప్రధానమంత్రి  గాంధీ గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాతి సంవత్సరం 1981లో కలం గారికి పద్మభూషణ్ అవార్డు దక్కింది.ఆ తరవాత మన ఆర్మీ కోసం అగ్ని,పృధ్వి, నాగ్, ఆకాశ్ త్రిశూల్ వంటి శక్తివంతమైన Missile లు తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే  కలాం   ని Missile Man అని అంటారు.ఇతని నాయకత్వంలో ISRO ఎంతో అభివృద్ధి చెందింది.1898లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అమెరికన్ శాటిలైట్ష్ కి దొరకకుండా పోక్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో  కలాం   గారి   పాత్ర  ఎంతగానో వుంది.2002 లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోటీలలో వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ కలాం ప్రతిపాదించగా కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. అబ్దుల్ కలాం  మనదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా 2002వ సంవత్సరంలో ఏకగ్రీవంగా ఎన్నికై. ఏ రాజకీయ అనుభవం లేకుండా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి  కలాం గారు. కలాం సమయంలో ఎక్కవ మందిని కలుసుకున్న రాష్ట్రపతిగా,   ఏమి పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు.అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోలేదు అంతేకాదు వైద్య రంగంలో పోలియో బాధితుల కోసం తేలికపాటి పరికరాల రూపకల్పన చేయడానికి ఎంతో కృషి చేశారు.భారత ప్రభుత్వం భారతరత్నా పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.2005 may 26 తారీఖున కలాం గారు స్విట్జర్లాండ్ పర్యటించారు. దేశ ప్రభుత్వం ఏకంగా మే 26 నుండి సైన్స్ డే గా ప్రకటించింది.మనసున్న 27 july 2015 న జిల్లాలో యువత ఉపన్యసిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తెల్లని పెట్టని హాస్పిటల్లో చేర్చారు కానీ ఆయనలో చలనం లేదు సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు గుండెపోటు కారణంగా చనిపోయాడనే వార్త దేశమంతా విని బాధ పడని వ్యక్తి అంటూ ఎవరూ లేరు చివరి క్షణంలో కూడా ఆయనకి ఇష్టమైన యువత కోసం ప్రశ్నిస్తూనే తుది శ్వాస విడిచారు. 


కలాం గారి ముఖ్యమైన బుక్స్:-

omkrish

omkrish

Leave a Reply

Your e-mail address will not be published.