ఐరాస మెచ్చిన మన పోచంపల్లి చీరలు!ఒకప్పుడు అది గాజుల పోచంపల్లి… తర్వాత ఇకత్ పట్టుచీరల ఊరు.. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దాతృత్వానికి దారి చూపి భూదాన్_పోచంపల్లి