1100 సంవత్సరాల దోల్‌కల్ గణపతి

1100 సంవత్సరాల దోల్‌కల్ గణపతి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం.దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ.. దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని Dholkal Ganesh అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ.. దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ ఎవరికీ తెలీదు. 2012లో స్థానిక జర్నలిస్టు ఒకు ఈ దోల్‌కల్ కొండ ఎక్కగా.. శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తయిన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం.ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో.. ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.

Top Stories

omkrish

3 thoughts on “1100 సంవత్సరాల దోల్‌కల్ గణపతి

 1. Slotเว็บใหญ่สล็อตตรงไม่ผ่านนายหน้าไม่มีอย่างต่ำเว็บหลักสล็อตออนไลน์สล็อตแตกง่าย
  2022 สล็อตสล็อตเว็บตรงตรงไม่ผ่านเอเย่นต์ไม่มีอย่างต่ำเว็บเกมสล็อตออนไลน์
  Slot Gameเชี่ยวชาญเล่นผ่านระบบออนไลน์ได้ง่าย แค่เพียงท่านมีโทรศัพท์เครื่องเดียว
  เชื่อมต่อInternetเพียงแค่นั้นเว็บไซต์สล็อตที่เล่นได้ทุกวัยไม่ว่าท่านจะอยู่Home ก็ทำได้ร่วมบันเทิงใจกับ
  สล็อต เว็บหลักสล็อตตรง ไม่ผ่านนายหน้าที่พวกเราพร้อมบริการ
  เกมคาสิโนออนไลน์ที่มีGameเยอะมากนานาประการค่าย ให้ผู้เล่นได้เลือกเล่นกันง่ายๆSlotเว็บใหญ่สล็อตตรง ไม่ผ่านเอเย่นต์ไม่มีอย่างต่ำ
  จะมีผลให้ท่านได้พบกับประสบการณ์ใหม่ๆกับพวกเราSlotสลับซับซ้อน โบนัสให้เยอะพร้อมให้บริการแล้วก็มีทีมงานมากกว่าสองร้อยคนที่ดูแลผู้เล่นอยู่
  คณะทำงานของพวกเรามีประสบการณ์มากกว่าสองyearสล็อตเว็บใหญ่ล่าสุดไม่ว่าผู้เล่นจะเกิดปัญหาฝาก – ถอนไม่มี อย่างน้อยหรือต้องการหารือเกี่ยวกับGameSlotOnline หรือปัญหากับระบบทีมงานเราก็สามารถปรับแก้ได้อย่างรวดเร็ว
  ทันใจแน่ๆแต่ให้อย่าเสียโอกาสดีๆกับพวกเราสมัครสมาชิกใหม่สล็อตเว็บพนันสล็อตออนไลน์ตรง โบนัสแตกหนักโปรโมชั่นสล็อตออนไลน์เยอะคอยอยู่ สล็อตแตกหนัก 2022เว็บเกมสล็อตตรงไม่ผ่านคนกลางไม่มีอย่างน้อยGameเยอะ สล็อตออนไลน์เยอะแยะไม่ว่าจะเป็นเกมสล็อต,บาคาร่าออนไลน์,กีฬา|กีฬาออนไลน์|เกมกีฬา|เกมกีฬาออนไลน์|บอล|ฟุตบอล
  รวมทั้งอื่นๆอีกมากมายที่มีให้แก่คุณนั้นได้สนุกสนานกับGame Slotเว็บตรงสล็อตออนไลน์รวมค่ายสล็อตเว็บหลักตรง ไม่ผ่านนายหน้า พร้อมจังหวะการจ่ายเงินพนันที่จะทำให้คุณนั้นลุ้นกันสนุกๆเกมสล็อตแตกง่ายไม่มีอย่างต่ำล่าสุดSlot Onlineเล่นงานได้เงินจริง ท่านต้องมีสติครั้งใดก็ตามเล่นสล็อตออนไลน์สล็อตออนไลน์เว็บตรงตรง ไม่ผ่านเอเย่นต์เว็บหลักสล็อตตรง กำลังเดินทางมาแรงแจกฟรีเครดิตสล็อตเว็บใหญ่สล็อตออนไลน์ตรงกำลังเดินทางมาแรง เครดิตฟรีสล็อตผู้เล่นที่กำลังมองหาเว็บสล็อตออนไลน์สล็อตออนไลน์ไม่มีขั้นต่ำเว็บพนันสล็อตออนไลน์ของเราตอบปัญหาสล็อตเครดิตฟรีเหมาะสมกับผู้เล่นที่อยากศึกษาเล่าเรียน แบบอย่างการชนะ ฟิเจอร์เกมเพื่อผู้เล่นนั้นเข้าใจตัวเกม
  แบบอย่างเกมว่าจึงควรเล่นSlotเว็บสล็อตออนไลน์ตรง ไม่ผ่านนายหน้าแบบไหนนับว่าเป็นวิธีเล็กๆของเกมนั้นจะทำให้ผู้เล่นนั้นมั่นอกมั่นใจทุกการชำระเงินพนันเยอะขึ้นมีใบสุทธิจังหวะชนะก็จะมากขึ้นอีกต้วย เล่นให้เคยชินรู้เรื่องให้มากเครดิตฟรีสล็อต 2022 เล่นได้ทุกGameไม่ว่าจะเป็นเกมใหม่ๆที่เราได้รวบรวมมาให้ทุกอาทิตย์หรือเกมมันยอดนิยมก็สามารถร่วมสนุกกันได้กับสล็อตแตกหนักโดยไม่ต้องฝาก – ถอนเข้าสู่ระบบของเราก่อนเลย และไม่จำเป็นต้องใช้เงินของนักพนันเองท่านจะได้พบกับประสบการณ์ที่ท่านอาจไม่เคยพบเห็นที่ใดมาก่อนของเราให้ทุกท่านนั้นต้องใจแน่นอน โปรโมชั่นมีให้ไม่อั้นเพื่อเพิ่มความสนุกไปอีกขั้นกับสล็อตออนไลน์เว็บพนันสล็อตตรง ลิขสิทธิ์แท้ ค่ายเกมสล็อตออนไลน์เยอะเว็บเกมสล็อตออนไลน์ตรงลิขสิทธิ์แท้
  ค่ายสล็อตออนไลน์มากมาย พวกเรามีคณะทำงานคัดสรรค์เกมสล็อตออนไลน์เว็บใหญ่สล็อตตรง ไม่ผ่านเชี่ยวชาญ ไม่มีอย่างต่ำ จำนวนมากมีแต่เกมสนุกๆGameที่การันความมันส์
  พร้อมสูตรSlot 2022 คำนวณด้วยระบบ AIหนึ่งร้อยเปอร์เซ็นต์ เพิ่มจังหวะเอาชนะการเล่นSlotเว็บสล็อตออนไลน์แท้ ไม่มีขั้นต่ำรวมทั้งเราได้มีการอัพเดตเกมใหม่ๆอยู่ตลอดพวกเรามีเกมเยอะแยะมากกว่า
  2,000 เกมจากค่ายดังไม่ว่าจะเป็นSLOT PGโจ๊กเกอร์สล็อต SlotXoแล้วก็ฯลฯพร้อมให้บริการผู้เล่นไม่ว่าท่านจะอยู่ที่มุมไหนของโลกกันเลยสล็อตแตกหนักกับเกมที่มีเทคนิคจำนวนมาก การหมุนให้ครบทั้งหมดราวแนวทางง่ายๆคนใดกันแน่ก็เล่นได้

  Feel free to visit my homepage: เว็บตรงไม่ผ่านเอเย่นต์เครดิตฟรี 2023

 2. What i don’t understood is in reality how you’re now not really a lot more smartly-favored than you might be now. You’re very intelligent. You understand therefore significantly in terms of this topic, produced me personally believe it from a lot of numerous angles. Its like women and men are not interested except it is one thing to accomplish with Woman gaga! Your own stuffs outstanding. Always care for it up!

 3. Thank you, I have just been searching for information approximately this topic for a while and yours is the best I have found out so far. However, what in regards to the bottom line? Are you certain concerning the supply?

Leave a Reply

Your e-mail address will not be published.