జగిత్యాల జిల్లాలోని పలు మండలాల వార్డు మెంబర్స్ కమిటీల నియామక పత్రాలు అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కొండ నవీన్

జగిత్యాల జిల్లా లో మొత్తం 18 మండలాలు ఉండగా 12 మండలాలు పర్యటించి 12 మండలాల్లో వార్డు మెంబర్స్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించి వార్డు మెంబర్స్ మండల కమిటీలు నియమించడం జరిగింది.మెట్ పల్లి మండల అధ్యక్షుడిగా జక్కని పరంధాములు,కథలాపూర్ మండల అధ్యక్షుడిగా బోండ్ల అర్జున్ ,ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా వోద్దె సోమేశ్ ,కొడిమ్యాల మండల అధ్యక్షుడిగా మొగిలి మల్లేశం ,మల్లాపూర్ మండల అధ్యక్షుడిగా కాటిపెల్లి రాజేందర్ రెడ్డి ,బీర్పూర్ అధ్యక్షుడిగా ఆడెపు రవి ,ధర్మపురి మండల అధ్యక్షుడిగా కామెర సుధాకర్ ,వెల్గటూర్ మండల అధ్యక్షుడిగా గుండ జగదీశ్వర్ ,రాయికల్ మండల అధ్యక్షుడిగా మామిడాల శ్రీధర్ ,జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడిగా సింగం రంజిత్ కుమార్,జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షుడిగా ఆది మల్లేశం,గొల్లపెల్లి మండల అధ్యక్షుడిగా గురిజాల బుచ్చి రెడ్డి లకు నియామక పత్రాలు అందజేశారు .వార్డు మెంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ నవీన్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మొత్తం 18 మండలాలకు గాను 12 మండలాలు పూర్తి అయ్యాయని ఇంకో 6 మండలాలు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు

omkrish

omkrish

Leave a Reply

Your e-mail address will not be published.